కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం
*"పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గము గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామ పరిధిలోగల గిరిజన కాలనీలో మరియు తుంగపాలెం గిరిజన కాలనీ లో 1000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం .* ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) భారినపడి భారతదేశం మరియు ఆంధ్రరాష్ట్ర ప్రజల…